#36ఆశ్చర్యాకరుడా – నా ఆలోచన కర్తవు
ఆశ్చర్యాకరుడా – నా ఆలోచన కర్తవు -2నిత్యుడగు తండ్రివి – షాలేము రాజువు -21. సింహపు పిల్లలైనా – కొదువ కలిగి ఆకలిగోనినా -2నీ పిల్లలు ఆకలితో – అలమటింతురా నీవున్నంతవరకు -22. విత్తని పక్షులను – నిత్యము పోషించుచున్నావు -2నీ పిల్లలు వాటికంటే – శ్రేష్టులే కదా నీవున్నంతవరకు -23. చీకటి తొలగే – నీటి సూర్యుడు నాలో ఉదయించె -2నీ సాక్షిగా – వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంతవరకు -2

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.