#35ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ
ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమమరణము కంటె బలమైన ప్రేమది నన్ను జయించె నీ ప్రేమ (2)1. పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమనన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే2. పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమనాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే3. శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమవిడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు4. నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమనాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.