443

ఆరాధన స్తుతి ఆరాధన

ఆరాధన స్తుతి ఆరాధన (3)నీవంటి వారు ఒక్కరును లేరునీవే అతి శ్రేష్టుడాదూత గణములు నిత్యము కొలిచేనీవే పరిశుద్ధుడానిన్నా నేడు మారని ||ఆరాధన||1. అబ్రహాము ఇస్సాకునుబలి ఇచ్చిన ఆరాధనరాళ్ళతో చంపబడినస్తెఫను వలె ఆరాధన (2)ఆరాధన స్తుతి ఆరాధన (2)పదివేలలోన అతి సుందరుడానీకే ఆరాధనఇహ పరములోన ఆకాంక్షనీయుడానీకు సాటెవ్వరునిన్నా నేడు మారని ||ఆరాధన||2. దానియేలు సింహపు బోనులోచేసిన ఆరాధనవీధులలో నాట్యమాడినదావీదు ఆరాధన (2)ఆరాధన స్తుతి ఆరాధన (2)నీవంటి వారు ఒక్కరును లేరునీవే అతి శ్రేష్టుడాదూత గణములు నిత్యము కొలిచేనీవే పరిశుద్ధుడానిన్నా నేడు మారని ||ఆరాధన||