#442ఆనందింతు నీలో దేవా
ఆనందింతు నీలో దేవాఅనుదినం నిను స్తుతించుచు (2)మధురమైన నీ నామమునే (2)మరువక ధ్యానించెద ప్రభువా ||ఆనందింతు||1. ఆత్మ నాథా అదృశ్య దేవాఅఖిల చరాలకు ఆధారుండా (2)అనయము నిను మది కొనియాడుచునేఆనందింతు ఆశ తీర (2) ||ఆనందింతు||2. నాదు జనములు నను విడచిననునన్ను నీవు విడువకుండా (2)నీ కను దృష్టి నాపై నుంచినాకు రక్షణ శృంగమైన (2) ||ఆనందింతు||3. శ్రేష్ఠమగు నీ స్వాస్థ్యము కొరకుమేఘమందు రానైయున్న (2)ఆ ఘడియ ఎప్పుడో ఎవరికి తెలుసుఅంతం వరకును భద్రపరచుము (2) ||ఆనందింతు||4. శ్రమలు నన్ను చుట్టిన వేళచింతలో కృశించిన వేళ (2)అభయముగా నీ దర్శనమిచ్చిశ్రమలు బాపి శాంతినిచ్చితివి (2) ||ఆనందింతు||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.