#444ఆలయంలో ప్రవేశించండి అందరు
ఆలయంలో ప్రవేశించండి అందరుస్వాగతం సుస్వాగతం యేసు నామంలోమీ బ్రతుకులో పాపమా కలతలామీ హృదయంలో బాధలా కన్నీరామీ కన్నీరంతా తుడిచి వేయు రాజు యేసు కోసం ||ఆలయంలో||1. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమైవెదికే వారికంతా కనబడు దీపముయేసు రాజు మాటలే వినుట ధన్యమువినుట వలన విశ్వాసం అధికమధికమైఆత్మలో దాహము తీరెను రారండిఆనందమానందం హల్లెలూయా ||ఆలయంలో||2. ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలైజీవ వృక్షంబుగా ఫలియించాలనిపెదవితో పలికెదం మంచి మాటలేహృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలైనింపెదం నిండెదం కోరెదం పొందెదంఆనందమానందం హల్లెలూయా ||ఆలయంలో||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.