49

రారా తమ్ముడూ రారా SUNDAY SCHOOL కి

రారా తమ్ముడూ రారా SUNDAY SCHOOL కి వెళ్తాము రారాపోరా అన్నయ్యా పో పో రాPOGO ఛానల్ చూడాలి పోరావద్దు వద్దు POGO ఛానల్నో నో నో CARTOON ఛానల్యేసయ్యా పాటలు పాడుకుందాం BIBLE లోని పాఠాలు నేర్చుకుందాంTOM and JERRY STORIES కన్నామిస్టర్ BEAN MOVIE కన్నాకాసేపటి ఆనందం కన్నా నిత్య జీవమే కదాఅన్ని SUNDAY SCHOOL కార్యక్రమాలు – ACTION సాంగ్స్, BIBLE STORIES, QUIZ, SKITలుపదరా అన్నయ్యా పద పదరా SUNDAY SCHOOL కి వెళ్లాము