50

సారెపతు ఊరిలో ఒక విధవరాలు ఉండెను

హొయ్ ల హొయ్ హొయ్ లహాయ్ ల హోయ్ ల హొయ్ హొయ్ లపల్లవి: సారెపతు ఊరిలో ఒక విధవరాలు ఉండెను (2)కరువు కాలమొచ్చేను బ్రతుకే కష్టమాయెను (2)కట్టెలు ఏరుచుండెను చిత్రం అక్కడ జరిగెనుఅరె చిత్రం అక్కడ జరిగెను1. తొట్టిలో కొಂಚెమే పిండి వుందిబుడ్డిలో కొంచెమే నూనె వుంది (2)రొట్టెలురెండు చేసుకుని తिंदామంటూ తలచుకొని