48

యో యో యో యో యోనా (నినెవె కధ)

(యో యో యో యో యోనా! పారిపోవద్దు కన్నా!యో యో యో యో యోనా! వెనుతిరుగవా బుజ్జి కన్నా!) /2/(యెహోవ సన్నిధినుండి పారిపోవద్దు పారిపోవద్దు!దేవుని చిత్తం మరచి పారిపోవద్దు పారిపోవద్దు!) /2/1. నశించిపోతుంది నినెవె నా మాట విని చెప్పవా నీవే /2/నో నో నో నో అన్నాడు తర్షీషుకు తప్పించుకెళ్ళాడు /2/2. చేపకడుపులో పడగానే ప్రార్ధన ప్రారంభమాయె! /2/సారీ సారీ సారీ సారి అన్నాడు – నినెవె వొడ్డున పడ్డాడు /2/(రిపీట్ పరంపరగా యెహోవ శరణాగత పాఠం)