14

ఓ దేవా మన్నే తీసి

ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా..ఓ.. భల్లే.. భల్లే.. భల్లే.. భల్లే..ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా.నీ రూపం నా కిచ్చుటయే గొప్పగా ఉన్నదయజీవాత్మా నాలో నింపగానే జీవిగా నైతినయభల్లే.. భల్లే.. భలేగా చేసావుభల్లే.. భల్లే.. భలేగా హల్లెలుయ నీకే చేస్తానుభల్లే.. భల్లే.. భలేగా చేసావుభల్లే.. భల్లే.. భలేగా హల్లెలుయ నీకే చేస్తాను