13

ఇసుక మీద ఇల్లు కట్టకు

ఇసుక మీద ఇల్లు కట్టకు అది కూలిపోతుందిబండ మీద ఇల్లు కట్టుకో అది స్థిరముగ ఉంటుందిఇసుక మీద ఇల్లు కట్టకు అది కూలిపోతుంది (2)వాన కురిసి వరద వస్తేగాలి తోడై విసిరి కొడితే (2)మాట వినని వాని ఇల్లు కూలిపోయెనులోబడని వాని ఇల్లు కూలిపోయెనువాని సొగసైన ఇల్లు కూలిపోయెను (2)బండ మీద ఇల్లు కట్టుకో అది స్థిరముగ ఉంటుంది (2)వాన కురిసి వరద వస్తేగాలి తోడై విసిరి కొడితే (2)మాట వినిన వాని ఇల్లు నీటుగుండెనులోబడిన వాని ఇల్లు నీటుగుండెనువాని సొగసైన ఇల్లు నిలిచియుండెను (2)జోరు వాన హోరు గాలి వరద పోటుఆ ఇంట ముంగిట తెల్లబోయెగా (2)బండ మీద ఇల్లు కట్టి సాటి ఏదని చాటి చెప్పి (2)బండ అయిన యేసు మీద నీ బ్రతుకు ఇంటిని కట్టుకోవయ్యాబండ అయిన యేసు మీద నీ బ్రతుకు ఇంటిని కట్టుకోవమ్మాచావు వద్ద తీర్పు వద్ద కూలిపోని కాలిపోని (2)నిత్య జీవం పొందరావయ్యా సజీవుడైన యేసు దేవుని స్వీకరించయ్యానిత్య జీవం పొందరావమ్మా సజీవుడైన యేసు దేవుని స్వీకరించమ్మాఇసుక మీద ఇల్లు కట్టకు అది కూలిపోతుందిబండ మీద ఇల్లు కట్టుకో అది స్థిరముగ ఉంటుంది (5)