#12ఇల్లు కట్ట నిశ్చయించె వివేకి
ఇల్లు కట్ట నిశ్చయించె వివేకి (2)బండమీద తాను బండమీదఇల్లు కట్ట నిశ్చయించె వివేకిగాలి వీచెను వాన కురిసెనువరదలొచ్చి దానిమీద దాడి చేసెను (2)బండమీద పునాది వేయబడెను - వివేకి ఇల్లు నిలబడెనువివేకమైన తన పనిచేత సంతోషంగానుండెను (2)ఇల్లు కట్ట నిశ్చయించె అవివేకి (2)తాను ఇసుక మీద తాను ఇసుక మీదఇల్లు కట్ట నిశ్చయించె అవివేకిగాలి వీచెను వాన కురిసెను - వరదలొచ్చి దానిమీద దాడి చేసెను (2)ఇసుక మీద పునాది వేయబడెను - తుఫానుచేత కొట్టబడెనుఅజ్ఞానమైన తన పనిచేత ఇల్లు నేల కూలిపోయెనుక్రీస్తను బండపైన ఇల్లకట్టినఅది కూలదు నేల వాలదునిత్య జీవము కొరకై స్థిరమగును (2)కష్టమొచ్చినా నష్టమొచ్చినావ్యాధులొచ్చినా ఎన్ని బాధలోచ్చినా (2)క్రీస్తను బండపైన ఇల్లు కట్టెదంమదిలో క్రీస్తును నిలిపెదమువివేకమైన ఈ పనిచేత పరలోకం చేరుకొందము (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.