15

కట్టబడ్డ గాడిద పిల్లనునేను

కట్టబడ్డ గాడిద పిల్లనునేను పట్టబడ్డాను అపవాదితోను (2)1. యేసయ్య నా నిజ యజమానుడుసాతాను మోసంతో నను లొంగదీసాడుఅయినను యేసయ్య కరుణించాడునను విడిపించ తన శిష్యులనంపాడు2. నా పైకి ఎక్కి నన్ను ధన్యుని చేసాడుయెరూషలేము వీధులవెంట యాత్రచేసాడునా బ్రతుకు మార్చి నాకు ఘనత తెచ్చాడుఆయన సేవ చేయ ఘనతను తెచ్చాడు