16

కోడి కూయు వేళ పరుగులెత్తెదం

కోడి కూయు వేళ పరుగులెత్తెదంబైబిల్ చేతపట్టుకుని సండేస్కూలుకు (2)జూమ్ లలా ఉ.. జూమ్ లలా ఉ... (2)1. కమ్మనైన మాటలు ఎన్నో ఉంటాయితీయనైన పాటలు ఎన్నెన్నో వస్తాయి (2)అక్క అన్న తమ్ముడు చెల్లి మనం కలిసిపోదామాయేసుని చెంతకు మనం కలిసిపోదామాకోడి కూయు వేళ పరుగులెత్తెదంబైబిల్ చేతపట్టుకుని సండేస్కూలుకు (2)జూమ్ లలా ఉ.... జూమ్ లలా ఉ... (2)2. కొత్త కొత్త కధలు ఎన్నో చెబుతారుబైబిల్ వాక్యములు మరెన్నో నేర్పిస్తారు (2)అక్క అన్న తమ్ముడు చెల్లి మనం కలిసిపోదామాయేసుని చెంతకు మనం కలిసిపోదామాకోడి కూయు వేళ పరుగులెత్తెదంబైబిల్ చేతపట్టుకుని సండేస్కూలుకు (2)జూమ్ లలా ఉ... జూమ్ లలా ఉ... (2)