17

గిర గిర తిరిగి తిరిగి

గిర గిర తిరిగి తిరిగి తిరిగి తిరిగి నెమలి వలె నే ఆడెదగల గల పారే పారే పారే అలల వలె నే పొంగెదతెల్లని వస్త్రము ధరియించెద దేవుని మహిమకై జీవించెదఈ సౌందర్యము నా దేవునిదే నా దేవుని మహిమకే నే వాడెదయేసుని శిష్యునిగా ఉండెద ఆయన సువార్తనే చాటెదపరలోకముకై వేచియుండెదా జీవ కిరీటము నే పొందెద