33

నా తల్లి కంటెను నా తండ్రి కంటెను

(నా తల్లి కంటెను నా తండ్రి కంటెనుయేసయ్య నన్ను ఎంతో ప్రేమించెన్) X /2/(అందుకే యేసయ్య అంటే నాకు ఏంతో ఇష్టం! ఇష్టం!) X /2/నీకొరకు నాకొరకు సిలువపై రక్తము కార్చెనునిన్ను నన్ను పరమున చేర్చ పరమున కేగెను /నా తల్లి/