32

నా చిట్టి చేతులతో చపట్లు కొట్టుచు

నా చిట్టి చేతులతో చపట్లు కొట్టుచునా చిన్ని నోరుతో యేసయ్యా పాట పాడేదంనా చిట్టి చేతులతో చపట్లు కొట్టుచూనా చిన్ని నోరుతో యేసయ్యా పాట పాడేదంస్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించెదాఆత్మతో సత్యముతో నేను ఆశతీర ఆరాధించెదదాస్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించెదాఆత్మతో సత్యముతో నేను ఆశతीर ఆరాధించెదా(సమూయేలు వలనే స్వరము వింటూ...)నా చిట్టి చేతులతో చపట్లు కొట్టుచూనా చిన్ని నోరుతో యేసయ్యా పాట పాడేదంనేను ఆశతీర ఆరాధించెదన్నేను ఆశతీర ఆరాధించెదన్