#34నాకొక స్నేహితుడున్నాడు
నాకొక స్నేహితుడున్నాడు – నేనున్నాను భయపడకన్నాడు /2/ఆయనే యేసు – నాప్రియ యేసు /2/1. ఆపద వేళల్లో నా వెంట ఉంటాడునాఆనందంలో పాలుపంచుకొంటాడు /2/ఆయనే/2. నాపాపం కొరకు ఆ సిలువ మోసాడుతన ప్రాణంనిచ్చి నాకు జీవం పోశాడు /2/ఆయనే/3. నేనేది అడిగిన తనువెంటనే ఇస్తాడుచెదిరిపోకుండా తను కావలి కాస్తాడు /2/ఆయనే/

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.