45

మైటీ జీసస్ తోడుంటే భయమే లేదు

మైటీ జీసస్ తోడుంటే భయమే లేదుసే... భయమే లేదుమిరాకిల్స్ కెప్పుడు కొదువ లేదుఎస్... కొదువ లేదు (2)ఇశ్రాయేలు మధ్య ఎన్నో వండర్స్ వర్ణించుటకు మా వద్ద నో వర్డ్స్ (2)లాలాలా... లలలల్ల లాలాలా (2)పగలు మేఘమై నీడనిచ్చెనుఅగ్ని స్తంభమై రాత్రి కాచెనుమధుర మన్నాతో పోషించెనుబండ చీల్చెను నీరు నిచ్చెను