44

మేడి చెట్టు పైకి జక్కయ్యెక్కాడు

మేడి చెట్టు పైకి ఎవ్వరెక్కారుమేడి చెట్టు పైకి ఎందుకెక్కారు (2)మేడి చెట్టు పైకి జక్కయ్యెక్కాడుయేసు ఎవరో చూడాలని చెట్టు ఎక్కాడు (2)మేడి చెట్టు కింద ఎవ్వరాగారుచెట్టు దిగిన జక్కయ్య ఏమి చేసాడు (2)మేడి చెట్టు క్రింద రక్షకుడాగాడుయేసును జక్కయ్యింట చేర్చుకున్నాడు (2)ఓ.. ఓ.. ఓ తమ్ముడాఓ.. ఓ.. ఓ చెల్లెలా (2)యేసుని నీవు చేర్చుకుంటావానీ హృదయములో స్థానమిస్తావా (2)