46

యెవరు చెసిరి పువులను

1. యెవరు చెసిరి పువులను పువులను పువులను (2)యెవరు చెసిరి పువులను పరలోకపు దేవున్డు2. యెవరు చెసిరి చుక్కలను చుక్కలను (2)యెవరు చెసిరి చుక్కలను పరలోకపు దేవున్డు3. యెవరు చెసిరి చేపలను చేపలను (2)పరలోకపు దేవున్డు4. యెవరు చెసిరి నిన్ను నన్ను నిన్ను నన్ను (2)పరలోకపు దేవున్డు