#63ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవాఅందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2)1. నా పాపము బాప నరరూపివైనావునా శాపము మాప నలిగి వ్రేలాడితివినాకు చాలిన దేవుడవు నీవే – నా స్థానములో నీవే (2)2. నీ రూపము నాలో నిర్మించియున్నావునీ పోలికలోనే నివసించుమన్నావునీవు నన్ను ఎన్నుకొంటివి – నీ కొరకై నీ కృపలో (2)3. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావునా వ్యధలు భరించి నన్నాదుకొన్నావునన్ను నీలో చూచుకున్నావు – నను దాచియున్నావు (2)4. నీ సన్నిధి నాలో నా సర్వము నీలోనీ సంపద నాలో నా సర్వస్వము నీలోనీవు నేను ఏకమగువరకు – నన్ను విడువనంటివే (2)5. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరేనా మనుగడ ముందే నీ గ్రంథములోనుండేఏమి అద్భుత ప్రేమ సంకల్పం – నేనేమి చెల్లింతున్ (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.