#601యెహోవాను స్తుతియించు
యెహోవాను స్తుతియించు – ప్రభువును ఘనపరచుమహా దేవుని సేవించు – యేసుని పూజించు (2)ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తబలవంతుడైన నిత్యుడగు తండ్రి (2)సమాధానకర్త అయిన రారాజునుఆత్మతోను సత్యముతోను – బలముతోను మనసుతోనుకరములు తట్టి కేకలు వేసి – గంతులు వేసి నాట్యము చేసికలిగున్నదంతటితోను యెహోవాను స్తుతియించు ||యెహోవాను||ఆకాశ మహిమలు ఆయనను స్తుతియించుభూలోక సంపూర్ణత ఆయనను స్తుతియించుతన చేతి క్రియలన్ని ఆయనను స్తుతియించుపిల్లనగ్రోవితో ఆయనను స్తుతియించునీ చేతులెత్తి పరిశుద్ధ సన్నిధిలో ||ఆత్మతోను||స్వరమండలముతో ఆయనను స్తుతియించుసితార స్వరములతో ఆయనను స్తుతియించుగంభీర ధ్వనితో మ్రోగెడి తాళముతోతంబుర నాట్యముతో తంతి వాద్యముతోజీవమున్న ప్రతి ప్రాణి ఆయనను స్తుతియించు ||ఆత్మతోను||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.