599

యెహోవా నా కాపరి

యెహోవా నా కాపరి – యేసయ్య నా ఊపిరినాకు లేమి లేదు – (2)లోయలలో లోతులలో యెహోవా నా కాపరిసంద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి ||యెహోవా||పచ్చికగల చోట్లనన్ను పరుండజేయును (2)శాంతికరమగు జలముల కడకునన్ను నడిపించును (2) ||లోయలలో||గాఢాంధకారపు లోయలలోసంచరించినను (2)అపాయమేమియు కలుగదు నాకునీవు తోడుండగా (2) ||లోయలలో||తన నామమున్ బట్టినన్ను నీతి మార్గములో (2)త్రోవ చూపి నడిపించునుసేదదీర్చును (2) ||లోయలలో||చిరకాలము నేనుయెహోవా సన్నిధిలో (2)నివాసమొందెదను నేనునిత్యము స్తుతియింతును (2) ||లోయలలో||