#322వింతైన తారక వెలిసింది గగనాన
వింతైన తారక వెలిసింది గగనానయేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2)జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణదైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2)మనమంతా జగమంతాతారవలె క్రీస్తును చాటుదాంహ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్1. ఆకాశమంతా ఆ దూతలంతాగొంతెత్తి స్తుతి పాడగాసర్వోన్నతమైన స్థలములలోనదేవునికే నిత్య మహిమ (2)భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి2. ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులుయేసయ్యను దర్శించిరిఎంతో విలువైన కానుకలను అర్పించిరారాజును పూజించిరి (2)హేరోదుకు పుర జనులకు శుభవార్త చాటిరిఅవనిలో వీరును దూతలై నిలిచిరి

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.