623

విజయ గీతము మనసార నేను పాడెద

విజయ గీతము మనసార నేను పాడెదనా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు (2)పునరుత్తానుడ నీవేనా ఆలాపన నీకే నా ఆరాధన (2)ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకేపుటము వేసితివే నీ రూపము చూడ నాలో (2)యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినదినీ ఉత్తమమైన సంఘములో (2) ||విజయ||ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమైయున్నవినీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో (2)యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యమునీ పరిశుద్ధులలో చూపినది (2) ||విజయ||నూతన యెరుషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవుఈ నిరక్షణయే రగులుచున్నది నాలో (2)యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించెనీ ప్రసన్న వదనమును ఆరాధించ (2) ||విజయ||