621

వాక్యమే శరీర ధారియై వసించెను

వాక్యమే శరీర ధారియై వసించెనుజీవమై శరీరులను వెలిగింపనుఆ… ఆ…. ఆ… ఆ…. (2)కృపయు సత్యములు – హల్లెలూయనీతి నిమ్మళము – హల్లెలూయ (2)కలసి మెలసి – భువిలో దివిలో (2)ఇలలో సత్యము మొలకై నిలచెను ||వాక్యమే||ఆశ్చర్యకరుడు – హల్లెలూయఆలోచనకర్త – హల్లెలూయ (2)నిత్యుడైన – తండ్రి దేవుడు (2)నీతి సూర్యుడు – భువినుదయించెను ||వాక్యమే||పరమ దేవుండే – హల్లెలూయనరులలో నరుడై – హల్లెలూయ (2)కరము చాచి – కనికరించి (2)మరు జన్మములో మనుజుల మలచే ||వాక్యమే||