420

స్తుతియించు ప్రియుడా

స్తుతియించు ప్రియుడా - సదా యేసునిఓ... ప్రియుడా - సదా యేసుని1. నరకము నుండి - నను రక్షించిపరలోకములో - చేర్చుకున్నాడుఆనంద జలనిధి - నానందించికొనియాడు సదా యేసుని2. సార్వత్రికాధి - కారి యేసునా రక్షణకై నిరుపేద యాయె3. పాప దండన భయమును బాపిపరమానందము మనకొసగెను4. మన ప్రియ యేసు - వచ్చుచున్నాడుమహిమ శరీరము మనకొసగును