384

స్తుతియించెద నీ నామం దేవా

స్తుతియించెద నీ నామం దేవా అనుదినం1. దయతో కాపాడినావు కృపనే చూపించినావునినునే మరువనేసు, నిను నే విడువనేసు2. పాపినై యుండగ నేను రక్షించి దరిచేర్చినావునినునే మరువనేసు నినునే విడువనేసు3. సిలువే నాకు శరణం నీవే నాకు మార్గంనినునే మరువనేసు నినునే విడువనేసు