362

స్తుతించు – స్తుతించు – ప్రభు యేసు నే స్తుతించు

స్తుతించు – స్తుతించు – ప్రభు యేసు నే స్తుతించు – 2నిన్ను నిర్మించి రూపంబు నిచ్చిన సృష్టికర్తాయనే – 2జీవపు దాత ఆయనే నీ రక్షణ కర్తాయనే – 21. ప్రేమించెను నిన్ను ఆయనే – శాశ్వత ప్రేమచేఏర్పరచు కొనె నిన్ను – భూమి పుట్టకమునుపేదేవుడే నరరూపియాయె – ఆయన పేరు యేసు ప్రభు – 2 – ఆయన2. యాకోబును సృజియించే – ఇశ్రాయేలుకు రూపునిచ్చేనీకు తోడైయుందున్ – భయపడకుమని పలికెపేరు పెట్టి పిలిచి – నా సొత్తు నీవనెను – నా సొత్తు నీవనెను3. ప్రేమించి నన్ను రక్షించే – స్తుతి చెల్లించి పూజింతున్తన రూపము నాకు నిచ్చే – ఆరాధించి ఘనపరతున్పరలోక పౌరినిగ చేసెన్ – హౄదయార్పన నర్పింతున్ – హృదయార్పన నర్పింతున్4. సహవాసములో నిలిచి – ప్రత్యక్షత యందుండిఏమి సంభవించిననూ – ప్రభు పక్షము నుండవలెన్అంతమందు బహుమానమిత్తున్ – అని ప్రభువే చెప్పెనుగా