#360స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా
స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా (2)1. అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభూ (2)నీతి న్యాయములు నీ సింహాసనాధారం (2)కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు (2)2. బలియు అర్పణ కోరవు నీవు బలియైతివి నా దోషముకై (2)నా హృదయమే నీ ప్రియమగు ఆలయం (2)స్తుతియాగమునే చేసెద నిరతం (2)3. బూరధ్వనులే నింగిలో మ్రోగగా రాజధిరాజ నీవే వచ్చువేళ (2)సంసిద్ధతతో వెలిగే సిద్దెతో (2)పెండ్లి కుమరుడా నిన్నెదుర్కొందును (2)
Previous Songస్తుతి సింహాసనాసీనుడా – నా ఆరాధనకు పాత్రుడా
Next Songస్తుతించి అరాధింతును ఘనపరచి కీర్తింతును

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.