#655స్తోత్రబలి స్తోత్రబలి
స్తోత్రబలి స్తోత్రబలి – మంచిదేవా నీకేనయ్యాశుభవేళ ఆనందమే – నా తండ్రి నీ చిరుపాదమే (2)నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే (2)నెమ్మది ఉదయించె అది శాశ్వతమైనదయ్యా (2)కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||రేయంతా కాచితివి మరు దినమిచ్చితివి (2)మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును (2)కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||నీ సేవ మార్గంలో ఉత్సాహం నొసగితివి (2)ఉరికురికి పనిచేయ నాకు ఆరోగ్యమిచ్చితివి (2)కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు (2)యేసయ్య నీ నీడలో దినదినం జీవింతును (2)కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.