326

శిరము వంచెను సర్వ లోకము – యేసు దేవా నీ ముందు

శిరము వంచెను సర్వ లోకము –యేసు దేవా నీ ముందు (2)సంతసించెను ప్రతి హృదయం – 2రక్షక నీ జన్మయందు – 21. పుట్టిపెరిగి రాజులయ్యేది సహజము –రాజుగానే ఉదయించినావు చిత్రము (2)మహిమ సింహాసనం – విడిచి నాకోసము – 2పశుల పాకలో పుట్టినావు స్తోత్రము – 22. యుద్హముచేసి రాజ్యమేలేది సహజము –శాంతి రాజ్యము స్థాపించినావు చిత్రము (2)పరలోకానందము – చేసితివి త్యాగము – 2మంటిదేహము దాల్చినావు స్తోత్రము – 23. పుట్టి ఒకడు తనను యెరుగుట సహజము –ముందే యెరిగి జన్మించినావు చిత్రము (2)మార్పు చేసుకొని నీ మహిమ రూపము – 2మనిషి రూపులో – వచ్చినావు స్తోత్రము – 2