347

సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కలువరిలో

సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కలువరిలోతులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్య (2)వెలియైన యేసయ్య బలియైన యేసయ్య (2)నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా1. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకుభారమైన సిలువ మోయలేక మోశావుకొరడాలు చెల్లని చీల్చెనే నీ సుందర దేహమునే (2)తడిపెను నీ తనువునే రుధిరంపుధారాలే2. నాదు ఘోర పాపం నిను సిలువకు గురిచేసెన్నాదు దోషమే నిన్నుఅణువణువున హింసించెన్దూషించి అపహసించి హింసింఛిరా నిన్ను (2)ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా