#580ప్రీతిగల మన యేసు
ప్రీతిగల మన యేసు – డెంతో గొప్ప మిత్రుడుమితిలేని దయచేత – హత్తుచు ప్రేమించునుక్రీస్తునొద్ద మన భార – మంత నప్పగించినన్శక్తిగల యేసు చేత – మోత లెల్ల వీడునునీతిగల మన యేసు – ధృతిగల మిత్రుడుమృతి బొంది కృపతో వి – శ్రాంతి కలిగించెనుభీతి నొందు బాపులైన – జింతా క్రాంతులైననుక్రీస్తు యొక్క దీప్తి చేత – క్రొత్త గతి జూతురుదయగల మన యేసు – ప్రియమైన మిత్రుడుమాయలోకమందు నిజా – శ్రయుడై కాపాడునుభయ దుఃఖ శ్రమ లాది – మోయరాని బాధలన్జయ మొప్ప నేర్పి యేసు – స్థాయి వృద్ది చేయునుధారుణిలో యేసుగాక – వేరు గొప్ప మిత్రుడా?పరలోకమందు యేసే – వీరుడౌ రక్షకుడునారకుల! గావ వేగా – గ్రూర హింస బొందెనుకరుణించి నిచ్చి ప్రతి – ప్రార్థన నాలించును

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.