#581బలమైనవాడా బలపర్చువాడా
బలమైనవాడా బలపర్చువాడామరలా నన్ను దర్శించుమాస్తోత్రం స్తోత్రం (2)స్తోత్రం నీకేనయ్యాహల్లెలూయా హల్లెలూయా (2)హల్లెలూయా నీకేనయ్యా ||బలమైన||ఎండిపోతిని దిగజారిపోతినినీ కొరకే నేను బ్రతకాలనిమరలా నన్ను దర్శించుము (2)మొదటి ప్రేమ మొదటి పవిత్రతమరలా నాలోన దయచేయుమా (2) ||బలమైన||అల్పుడనైతిని అభిషేకం కోల్పోతినినీలోన నేను ఉండాలనిమరలా నన్ను వెలిగించుము (2)మొదటి తీవ్రత మొదటి శక్తిసర్వదా నాపై కురిపించుమా (2) ||బలమైన||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.