#469ప్రభువా నీ సముఖము నందు
ప్రభువా - నీ సముఖము నందుసంతోషము - కలదుహల్లెలూయా సదా – పాడెదన్హల్లెలూయా సదా - పాడెదన్1. పాపపు ఊబిలో - నేనుండగాప్రేమతో - నన్నాకర్షించితివి – (2)కల్వారి రక్తంతో - శుద్ధి చేసి - 2రక్షించి పరిశుద్ధులతో - నిల్పి2. సముద్ర - తరంగముల వలెశోధనలెన్నో- ఎదురైనను – (2)ఆదరణ కర్తచే - ఆదరించి - 2నీ నిత్య కృపలో - భద్రపరచి3. సౌందర్య సీయోన్ని - తలంచగాఉప్పొంగుచున్న - హృదయముతో – (2)ఆనందమానంద - మానందమాని - 2ప్రియునితో నేను పాడెదను

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.