570

పరిశుద్ధ గ్రంథము

పరిశుద్ధ గ్రంథము – వాగ్ధాన నిలయముప్రేమకు ప్రతిరూపము – నిరీక్షణకాధారము (2)బాధలను తొలగించునుఅనుదినము వాక్యమును ధ్యానించినాఆదరణ కలిగించునుఅనుదినము వాక్యమును ధ్యానించినా (2) ||పరిశుద్ధ||సరిచేసి బలపరచునుఅనుదినము వాక్యమును ధ్యానించినాక్షమియించుట నేర్పించునుఅనుదినము వాక్యమును ధ్యానించినా (2) ||పరిశుద్ధ||సహనమును దయచేయునుఅనుదినము వాక్యమును ధ్యానించినాప్రభు రాకకై స్థిరపరచునుఅనుదినము వాక్యమును ధ్యానించినా (2) ||పరిశుద్ధ||