#220పాడెద నేనొక నూతన గీతం – పాడెద మనసారా
పాడెద నేనొక నూతన గీతం – పాడెద మనసారాయేసయ్యా నీ నామమే గాక – వేరొక నామము లేదాయే1. కలుషితమైన నదియై నేను – కడలియైన నీలోకలిసి పోతినే- కలువరి దారిలో – కనబడదే యిక – పాపాల రాశి2. పోరు తరగని – శిగ సెగలన్నియు – అణచె కృపాతిశయముపొదయైన నా హృదయములోన – పొంగెనే అభిషేక తైలం
Previous Songపాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్
Next Songపుట్టె యేసుడు నేడు – మనకు – పుణ్య మార్గము జూపను

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.