#77ఓరన్న యేసుకు సాటి వేరే లేరన్న
ఓరన్న… ఓరన్న – యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్నయేసే ఆ దైవం చూడన్నా… చూడన్నాయేసే ఆ దైవం చూడన్నా1. చరిత్రలోనికి వచ్చాడన్నా – వచ్చాడన్నాపవిత్ర జీవం తెచ్చాడన్నా – తెచ్చాడన్నా (2)అద్వితీయుడు ఆదిదేవుడు – ఆదరించును ఆదుకొనును (2)2. పరమును విడచి వచ్చాడన్నా – వచ్చాడన్నానరులలో నరుడై పుట్టాడన్నా – పుట్టాడన్నా (2)పరిశుద్ధుడు పావనుడు – ప్రేమించెను ప్రాణమిచ్చెను (2)3. సిలువలో ప్రాణం పెట్టాడన్నా – పెట్టాడన్నామరణం గెలిచి లేచాడన్నా – లేచాడన్నా (2)మహిమ ప్రభూ మృత్యుంజయుడు – క్షమియించును జయమిచ్చును (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.