#472ఒకని తల్లి ఆదరించునట్లు
ఒకని తల్లి ఆదరించునట్లునను ఆదరించిన నా దేవుడు (2)హీనుడనైనా బలహీనుడనైనాకురూపినైనా కఠినుడనైనా (2) ||ఒకని||1. ఒకసారి నేను నీ మందనుండినే తప్పిపోయిన వేళ (2)నను వెదకితివయ్యా కాపాడితివయ్యా (2)నీ చంకపెట్టితివా యేసయ్యా (2) ||ఒకని||2. నీ సన్నిధినుండి నే దూరమవగాచిక్కాను దొంగ చేతిలోన (2)నను దోచిపోగా నను దాటిపోగా (2)బ్రతికింప వచ్చితివా యేసయ్యా (2) ||ఒకని||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.