471

ఒక దివ్యమైన సంగతితో

ఒక దివ్యమైన సంగతితోనా హృదయము ఉప్పొంగెను (2)యేసు రాజని నా ప్రియుడనిప్రియ స్నేహితుడు క్రీస్తని ||ఒక దివ్యమైన||1. పదివేల మందిలో నా ప్రియుడు యేసుధవళవర్ణుడు అతి కాంక్షణీయుడు (2)తన ప్రేమ వేయి నదుల విస్తారము (2)వేవేల నోళ్లతో కీర్తింతును (2) ||ఒక దివ్యమైన||2. పండ్రెండు గుమ్మముల పట్టణములోనేను నివాసము చేయాలని (2)తన సన్నిధిలో నేను నిలవాలని (2)ప్రభు యేసులో పరవశించాలని (2) ||ఒక దివ్యమైన||