#82ఓడిపోనివ్వడు యేసయ్య
ఓడిపోనివ్వడు యేసయ్య – ఓడిపోనివ్వడు (2)ఓటమి తప్పని రోజైననూ – ఓడిపోనివ్వడుచెయి దాటిపోయిన స్థితులైననూ – ఓడిపోనివ్వడు (2)1. పందెమందు ఉండగా – ఓపికతో సాగాలిగా –ధైర్యం ప్రభు మనలో నింపెగా – పౌలు లాగా సాగాలిగా (2)గురి యొద్దకే నీ ప్రయాణము –ఉన్నత పిలుపునకు బహుమానము (2)సీయోనులో మన స్థానము సుస్థిరము (2)సిగ్గు పడనియ్యడు యేసయ్య – సిగ్గు పడనియ్యడు (2)హీనస్థితిలో మనమున్ననూ – సిగ్గు పడనియ్యడూ –ఆశలు అనగారి పోయిననూ- సిగ్గు పడనియ్యడు –అందరు హీనంగా చూచిననూ – సిగ్గు పడనియ్యడు –ఆశలు అనగారి పోయిననూ – సిగ్గు పడనియ్యడు2. నా అన్న వారే కాదనగా – రక్త సంబంధులై వెల కట్టారుగా –బానిసను చేసి అమ్మారుగా – యోసేపును చూసాడుగా (2)తోడుండెనన్న వాగ్ధానము –రాజుల యెదుటే తనకు సన్మానము (2)మహా చక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము (2)దాటిపోడెన్నడు యేసయ్య – దాటిపోడెన్నడు (2)దీన స్థితిలో మనమున్ననూ – దాటిపోడెన్నడు –నవ్వుల పాలైన రోజైననూ – దాటిపోడెన్నడు (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.