191

నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యా

నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యా –నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా (2)మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యాకీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా1. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే (2) – బాధించినా స్వస్థపరిచేది నీవే (2)2. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే (2) – శిక్షించినా గొప్ప చేసేది నీవే (2)3. విడువబడిన వేళ నను చేరదీసినావే (2) – కోపించినా కరుణ చూపేది నీవే (2)