#190నీ సాక్ష్యము ఏది – నీ బలియర్పణ ఏది
నీ సాక్ష్యము ఏది – నీ బలియర్పణ ఏది (2)ప్రభు యేసునంగీకరించి – నిద్రించెదవేలప్రభు యేసునంగీకరించి – జాగు చేసెదవేలమేల్కో లెమ్ము (2) రారమ్ము విశ్వాసి1. అపోస్తుల కాలమందు – ఉపద్రవముల ఒత్తిడిలో (2)అన్నింటి సహించుచు (2) – ఆత్మలాదాయము చేసిరి2. కొరడాతో కొట్టబడిరి – చెరసాలయందుంచబడిరి (2)చెరసాల సంకెళ్లును (2) – వారినాటంక పరచలేదు3. కోత విస్తారమెంతో – కోత కోయువారు కొందరే (2)యేసు నిన్ పిలచుచుండే (2) – త్రోసివేసెదవా ప్రభు పిలుపును
Previous Songనీ వాక్యమే నన్ను బ్రతికించెను – బాధలలో నెమ్మది నిచ్చెను
Next Songనీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.