#548నీ పద సేవయే చాలు
నీ పద సేవయే చాలుయేసు నాకదియే పది వేలునీ పద సేవయే చాలునీ పద జ్ఞానము నాకిలా క్షేమమునీ పద గానము నాకిలా ప్రాణము (2) ||నీ పద||నీ నామమునే స్తుతియింపగనునీ వాక్యమునే ధ్యానింపగను (2)నీ రాజ్యమునే ప్రకటింపగను (2)దీవెన నాకిలా దయచేయుమా ||నీ పద||నీ దరినే నివసింపగనుజీవమునే సాధింపగను (2)సాతానును నే నెదిరింపగాను (2)దీవెన నాకిలా దయచేయుమా ||నీ పద||నీ ప్రేమను నే చూపింపగనునీ త్యాగమునే నొనరింపగను (2)నీ సహనమునే ధరియింపగను (2)దీవెన నాకిలా దయచేయుమా ||నీ పద||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.