#549నీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించి
నీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించినిన్ను పాడి కీర్తించెదనుయేసయ్యా… నీ ప్రేమ పొంగుచున్నది (2)పరిశుద్ధమైన పరవశమేపరమ యేసుని కృపా వరమే (2)వెదకి నన్ను కనుగొంటివి (2)పాడుటకు పాటనిచ్చితివి (2) ||నీ పాదం||నూతన నూనె ప్రభావముతోనూతన కవిత్వపు కృపతోను (2)నింపి నిత్యము నడిపితివి (2)నూతన షాలేము చేర్చేడవు (2) ||నీ పాదం||ఇరుకు నందు పిలచితివినాకు సహాయము చేసితివి (2)చెడి ఎక్కడ తిరుగకుండా (2)చేరవచ్చి నన్ను ఆడుకొంటివి (2) ||నీ పాదం||నిత్యముగ నీ సన్నిధినాకు ఇచ్చును విశ్రాంతిని (2)దుడ్డు కర్ర నీ దండమును (2)నిజముగ నన్ను ఆదరించును (2) ||నీ పాదం||ఫలించు చెట్టు నీవు నిలచుతీగగా నేను వ్యాపించుటకై (2)కొమ్మ నరికి కలుపు తీసి (2)కాపాడి శుద్దీకరించితివి (2) ||నీ పాదం||పరిశుద్ధమైన కీర్తితోనుప్రకాశమైన శిఖరముపై (2)శీఘ్రముగ చేర్చెదవు (2)సీయోనులో నిన్ను కీర్తించెదన్ (2) ||నీ పాదం||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.