#182నీ చేతితో నన్ను పట్టుకో – నీ ఆత్మతో నన్ను నడుపు
నీ చేతితో నన్ను పట్టుకో –నీ ఆత్మతో నన్ను నడుపుశిల్పి చేతిలో శిలను నేను –అనుక్షణము నన్ను చెక్కుము – (2)1. అంధకార లోయలోన –సంచరించినా భయము లేదునీ వాక్యం శక్తి గలది –నా త్రోవకు నిత్య వెలుగు – (2)2. ఘోర పాపిని నేను తండ్రి –పాప ఊభిలో పడియుంటినిలేవనెత్తుము శుద్దిచేయుము –పొందనిమ్ము నీదు ప్రేమను – (2)3. ఈ భువిలో రాజు నీవే –నా హృదిలో శాంతి నీవేకుమ్మరించుము నీదు ఆత్మను –జీవితాంతము సేవ చేసెదన్ – (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.