#520నమ్మకమైన నా ప్రభు
నమ్మకమైన నా ప్రభునిన్ను నే స్తుతింతును – నిన్ను నే స్తుతింతును || నమ్మకమైన ||కరుణతోడ పిల్చియు – స్థిరపరచి కాపాడినస్థిరపరచి కాపాడినస్థిరపరచిన నా ప్రభున్పొగడి నే స్తుతింతును (2) || నమ్మకమైన ||ఎన్నో సార్లు నీ కృపన్ – విడచియుంటినో ప్రభువిడచియుంటినో ప్రభుమన్ననతోడ నీ దరిన్చేర్చి నన్ క్షమించితివి (2) || నమ్మకమైన ||కృంగియుండు వేళలో – పైకి లేవనెత్తితివిపైకి లేవనెత్తితివిభంగ పర్చు సైతానున్గెల్చి విజయమిచ్చితివి (2) || నమ్మకమైన ||నా కాశ్రయశైలమై – కోటగా నీవుంటివికోటగా నీవుంటివిప్రాకారంపు ఇంటివైనన్ను దాచియుంటివి (2) || నమ్మకమైన ||సత్య సాక్షివై యుండి – నమ్మదగినవాడవైనమ్మదగినవాడవైనిత్యుడౌ మా దేవుడాఆమేనంచు పాడెద (2) || నమ్మకమైన ||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.