382

నజరేయుడా నా యేసయ్య

నజరేయుడా నా యేసయ్యఎన్ని యుగాలకైనాఆరాధ్య దైవము నీవేననిగళమెత్తి నీ కీర్తి నే చాటెద1. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2)శూన్యములో ఈ భూమినివ్రేలాడదీసిన నా యేసయ్య (2)నీకే వందనం నీకే వందనం (2)2. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2)జలములలోబడి నే వెళ్ళినానన్నేమి చేయవు నా యేసయ్యా (2)నీకే వందనం నీకే వందనం (2)3. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా (2)సీయోనులో నిను చూడాలనిఆశతో ఉన్నాను నా యేసయ్యా (2)నీకే వందనం నీకే వందనం (2)