156

నడిపిస్తాడు నా దేవుడు

నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైన నను విడువడుఅడుగులు తడబడిన అలసట పైబడినచేయిపట్టి వెన్నుతట్టిచక్కని ఆలోచన చెప్పి1. అంధకారమే దారి మూసిన నిందలే నన్ను కృంగదీసినతన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నను చేర్చుతాడు2. కష్టాల కొలిమి కాల్చివేసిన శోఖాలు గుండెను చీల్చివేసినతన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నను చేర్చుతాడు3. నాకున్న కలిమి కరిగిపోయిన నాయొక్క బలిమి తరిగిపోయినతన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నను చేర్చుతాడు